ఫారెక్స్ మార్కెట్లో రూపాయి బలహీనత పెట్టుబడిదారుల్లో ఆందోళన కలిగించింది.
మార్కెట్‌లో RBI జోక్యం చేసుకుంటుందా లేదా అన్న సందేహంతో ట్రేడర్లు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు.
రూపాయి విలువలో స్థిరత్వం రావాలంటే RBI తీసుకునే చర్యలపై అందరి దృష్టి నిలిచింది.
Yahh... U were landed a correct place .. you can explore any thing through this ... Give more suggestions to make u happy ..
0 Comments