ఉత్పత్తి ఖర్చులు పెరగడం ప్రధాన కారణమని నివేదిక తెలిపింది. గత 12 ఏళ్లలోనే అత్యధికంగా ధరల పెరుగుదల నమోదైంది.
ఇది వినియోగదారులపై నేరుగా ప్రభావం చూపనుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఫ్యాక్టరీ ఉత్పత్తులు పెరిగినా, దాని ధరలు అధికంగా ఉండటంతో ద్రవ్యోల్బణం ఒత్తిడి కొనసాగుతోందని అంచనా.
ప్రభుత్వం, RBI దీనిపై గట్టి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆర్థికవేత్తలు చెబుతున్నారు.
0 Comments